Sai Pallavi Vs Vijayashanthi లేడీ పవర్ స్టార్ కి రాములమ్మ చురకలు *Politics | Telugu Oneindia

2022-06-17 157

Sai Pallavi latest controversial comments... vijayashanthi slams actress sai pallavi | విరాటపర్వం సినిమా ప్రమోషన్ లో భాగంగా ఒక వ్యత్యాసంపై వివరణ ఇచ్చిన సాయి పల్లవి కాశ్మీర్ పండిట్లపై జరిగిన దాడులను అలాగే గోవధ కోసం ఆవుల అక్రమరవాణాకు పాల్పడేవారిని అడ్డుకున్న గోసంరక్షకులను కూడా ఓకే తరహాలో పోల్చడం కరెక్ట్ కాదని విజయశాంతి ఆరోపించారు.

#SaiPallavi
#Tollywood
#Telugu
#VirataParvam
#Vijayashanthi